Wednesday, November 9, 2016

రూ.100, రూ.500 నోటు తర్వాత రూ.2000 నోటే...

న్యూఢిల్లీ: కొత్తగా రూ.2000 నోటుకు ఆర్‌బీఐ అంగీకరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.500, రూ.1000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో పాటు రూ.2 వేల నోటు ప్రస్తావన చేశారు. దీంతో రూ.100 నోటు, రూ.500 నోటు తర్వాత చలామణిలో ఉండే అతి పెద్ద నోటుగా రూ.2 వేల నోటు ఉండబోతోంది. ఈ నోటుకు సంబంధించి మరిన్ని వివరాలు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించబోతోంది. నల్లధనానికి కళ్లెం వేసేందుకే ఈ నోటు ఉద్దేశించినట్టుగా సమాచారం. ఈ నోట్ల తయారీకి దేశవాళీ నానో టెక్నాలజీని ఉపయోగించుకుంటారనీ, ప్రతీ నోటుకూ ఒక నానో జీపీఎస్ చిప్ అమరి ఉంటుందని సమాచారం.
Rs 2000 and Rs 500



జీపిఎస్ చిప్ ఎలా పని చేస్తుంది?
ముందే అనుకున్నట్టుగా నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే ఈ నానో టెక్నాలజీ వినియోగం, జీపీఎస్ చిప్ అమరిక ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ (ఎన్‌జీసీ)కి విద్యుత్‌, బ్యాటరీ అవసరం లేదు. ఇది కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్‌గానే ఉపయోగపడుతుంది. ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలకు ప్రతిస్పందిస్తుంది. లొకేషన్, కరెన్సీ సీరియల్ నెంబర్ వంటి వాటిని తిరిగి శాటిలైట్‌కు పంపిస్తుంది. కరెన్సీ నోటును ధ్వసం చేయకుండా ఎన్‌జీసీని తారుమారు చేసే అవకాశం కానీ, నోటు నుంచి తొలగించే అవకాశం కానీ ఎంతమాత్రం ఉండదు.

నల్లధనం అడ్డుకట్టకు ఎలా ఉపయోగపడుతుంది?
ఎన్‌ఎస్‌జీ‌ పొదిగిన నోటును ఉపగ్రహం గుర్తించగలుగుతుంది. ఫలానా ప్రాంతంలో నిల్వ చేసిన కచ్చితమైన సొమ్ము ఎంతో గుర్తించగలుగుతుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మినహాయించి...చాలాకాలంగా అనుమానాస్పద ప్రాంతాల్లో దాచి ఉంచిన సొమ్ము, ప్రాంతాన్ని సైతం గుర్తిస్తుంది. ఆదాయం పన్ను శాఖకు తదుపరి విచారణ కోసం ఈ సమాచారాన్ని అందించగలుగుతుంది. నల్లధనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్‌బీఐ అనుసరిస్తున్న విధానాల్లో ఇదొక కీలకమైన నిర్ణయంగా అనుకోవచ్చు.




New Delhi, November 8: On Tuesday, Prime Minister Narendra Modi made a huge announcement saying that Rs 500 notes and Rs 1000 currency notes will no longer be a legal tender from midnight today. All and above new notes of Rs 500 notes (with green colour background) and Rs 2000 notes (with pink colour).
The stringent decision has been taken by the government to fight against corruption and counterfeit currency including black money. Narendra Modi revealed the nation at 8:00 pm in which he made the declaration.
Prime Minister Narendra Modi while addressing the nation said, “We are fighting corruption. (Therefore) old notes of Rupees 500 and Rupees 1000 notes won’t be valid from midnight of tonight. Corruption and black money is something we have fought for immediately after assuming office.
PM Modi also said that new notes of Rs 2000 and Rs 500 will be circulated soon as Reserve Bank of India has decided to limit the notes with higher value. On Wednesday, November 9, all banks will remain closed for public works. Also PM Modi said on November 9 and November 10 at some places, ATMs will not work.
Prime Minister Narendra Modi said that, “There will be no change in any other form of currency exchange be it cheque, DD, payment via credit or debit cards etc”.


EmoticonEmoticon